Welcome

Username or Email:

Password:




[ ]
[ ]
[ ]

SIGN UP

SignUp

If you are having trouble with signing up, or have any other issues, Please send an email to naraharinath@hotmail.com

Download Latest "Lekha"

Vivaha Vedika

Matrimony2

Job Postings

Jobs

Our Youtubers

Youtubers

Youth Portal

OIP

My Family Tree

Tree

Welcome to

SKIV Online

News

Let us congratulate Chi Raghupatruni Hemaswini daughter of Sri Raghupatruni Srinivasa Rao Patro

Let us congratulate Chi Raghupatruni Hemaswini daughter of Sri Raghupatruni Srinivasa Rao Patro, Lecturer in Govt Degree College, Srikakulam on her being awarded second prize in the drawing competition at all India Level conducted by Bhubaneswar Sistakaranam Association in the meeting conducted at Bhubaneswar on 19-5-2024

పాత్రికేయదినోత్సవం (24-5-2024) సందర్భంగా

శిష్టకరణజర్నలిస్టులసమాచారంకోసమే***ప్రపంచంలో మొట్టమొదటి జర్నలిస్టు పురాణపురుషుడైన నారదమహర్షి.

శ్రీశ్రీశ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారి 11వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ పోలుమహంతి ఉమామహేశ్వరరావుగారిని, శ్రీ సదాశివుని కృష్ణగారిని తదితర శిష్టకరణప్రముఖులను నిర్వాహకులు సన్మానం

16-5-2024 గురువారంనాడు శ్రీకాకుళంపట్టణంలోని పాతశ్రీకాకుళంలోని శ్రీశ్రీశ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారి 11వ వార్షికోత్సవం సందర్భంగా ఆదిత్యవాకర్స్ క్లబ్ 102 పాస్టుగవర్నర్ , ఆంధ్రప్రదేశ్ శిష్టకరణసంఘం అధ్యక్షులు అయిన శ్రీ పోలుమహంతి ఉమామహేశ్వరరావుగారిని, ఏపి శిష్టకరణం వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టరు అయిన శ్రీ సదాశివుని కృష్ణగారిని తదితర శిష్టకరణప్రముఖులను నిర్వాహకులు సన్మానించారు.
3_11.jpg

Shri Ramesh Patnaik Secretary Sistakaranam Association Nagpur Maharashtra has been nominated as Deputy Divisional Co-ordinator South East Central Railway Nagpur Division

Shri Ramesh Patnaik Secretary Sistakaranam Association Nagpur Maharashtra has been nominated as Deputy Divisional Co-ordinator South East Central Railway Nagpur Division.
2_12_.jpg

నూరు సంవత్సరాల వృద్ధురాలు వీణం రావమ్మ (100) ఓటు హక్కు వినియోగం

107 బూత్ లో నూరు సంవత్సరాల వృద్ధురాలు వీణం రావమ్మ (100) ఓటు హక్కు వినియోగం....
1_14_.jpg

శిష్టకరణవ్యాసరచనపోటీ2024 లో ప్రథమ బహుమతి పొందిన శ్రీ ములగ రాధాకృష్ణగారికి అభినందనలు

శిష్టకరణవ్యాసరచనపోటీ2024 లో ప్రథమ బహుమతి పొందిన శ్రీ ములగ రాధాకృష్ణగారికి అభినందనలు తెలియజేస్తూ ప్రశంసాపత్రాన్ని పంపించడం జరిగినది.
2_12.jpg

INS DEGA కి శ్రీదేవి విజ్ఞాన సంస్థ తరుపున సుమారు 2000 మొక్కలు

INS DEGA కి మా శ్రీదేవి విజ్ఞాన సంస్థ తరుపున సుమారు 2000 మొక్కలు ఒకేసారి ఇవ్వడమే కాకుండ వారి గ్రౌండ్లో స్వయంగా నాటడం వలనDEGA పర్యావరణం కోసం నేను చేస్తున్న సేవలకు అభినందనలు తెలిపి కమాండర్ నాకు ప్రశాంస అవార్డు అందించారు.
2_12_.jpg

శిష్టకరణ అసోసియేషన్ -భువనేశ్వర్ -ఒడిషా వారి వార్షికసర్వసభ్య సమావేశం

శిష్టకరణ అసోసియేషన్ - భువనేశ్వర్ -ఒడిషా వారి వార్షికసర్వసభ్య సమావేశం 19-5-2024 నాడు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు.

Articles