Friday 14 May 2021

Rajam Association to help Corona affected ... కరోనా బాధితులకు రాజాం సంఘం సహాయం

14 May 2021  |  News - Rajam  |   1
  None
Rajam_Help.jpg
కరోనా వ్యాధి సోకిన కుటుంబాలకు రాజాం శిష్టకరణ సంఘం మరో కొత్త పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.



కరోనా వ్యాధి సోకిన కుటుంబాలకు రాజాం శిష్టకరణ సంఘం మరో కొత్త పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. కరోనా వ్యాధి సోకిన కుటుంబీకులకు వారికి అవసరమైన సరుకులు అందించేందుకు “"హెల్ప్‌టీమ్‌” ఏర్పాటు చేసింది.

మార్కెట్‌కు వెళ్లలేనివారికి సహాయం అందించాలన్న ఉద్దేశ్యంతో వారికి అవనరమైన వన్తువులు అందించాలని భావించి 10 మందితో ఓ టీమ్‌ ఏర్పాటు చేసారు. మందులు, కూరగాయలు, పళ్ళు, నిత్యవసర వన్తువులు, మంచినీరు ఇతరత్రా సరుకులు అందించే విధంగా సంఘానికి చెందిన కొంత మంది వ్యక్తులు ముందుకొచ్చారు. రాజాం సంఘ యువజన కార్యదర్శి శ్రీ పక్కి రమేష్‌ వట్నాయక్‌ గారు, పిఆర్‌ఒ శ్రీ అనంతపట్నాయకుని శ్రీను , రాజాం నవ్యా నగర్‌ కు చెందిన శ్రీ శేషగిరి గారు, డోలపేటకు చెందిన శ్రీ వాండ్రంగి క్రిష్షదాస్ గారు సహాయం చేసేందుకు అడుగు ముందుకు వేసారు. ఇంకా మరికొంతమంది ఈ టీమ్‌లో చేరనున్నారు.

కరోనావల్ల ఆర్థికంగా ఇబ్బందులు వడుతున్న వారికి కూడా సంఘం ద్వారా సహాయం పడాలని నిర్ణయించారు. ఇందుకు ఆర్థికంగా చేయూత అందించేందుకు శ్రీ శేషగిరి రావు గారు, శ్రీ ఎల్‌ఐసి శ్రీనివాస్ గారు, శ్రీ వాండ్రంగి శ్రీనివాస్ చక్రవర్తిగారు, శ్రీమతి భువనేశ్వరి దేవిగారు, శ్రీ వక్కి శ్రీనివాసరావు గారు ముందుకు వచ్చారు. రోగ బారిన పడి ఆర్ధికంగా ఇబ్బందులు వడుతున్న కుటుంబాలకు దాతలు అందించిన డుబ్బులతో నిత్యవనర వన్తువులు, కూరగాయలు, మందులు అందించనున్నారు.

కాగా ఆర్థిక స్థోమత ఉండి సరుకులు తెచ్చుకోలేనివారికి కూడా ఈ టీం సహాయవడనుంది. వారు డబ్బులు చెల్లిస్తే వారికి ఏమికావాలనేది వెనువెంటనే అందించే విధంగా ఈ టీమ్‌ వ్యవహరించనుంది.

ఈ టీమ్‌ద్వారా సహాయం కావాలనుకునేవారు సంఘ ఉపాద్యక్షులు, అమృతకలశం కన్వీనర్‌ శ్రీ వక్కి నాగేంద్రరావు గారి నెంబర్‌ 6281298741 ను గాని, నంఘ కార్యదర్శి శ్రీ లోచర్ల గణవతి నెంబర్‌ 9588278082 ను గాని నంవ్రదించగలరు.


The Rajam Sistakarana Sangham has decided to implement another new scheme for families infected with corona. A "Help Team" has been set up to provide the necessary goods to the infected family members of corona.

 

A team of 10 people was formed with the intention of providing help to those who cannot go to the market. Some people from the community have come forward to provide medicines, vegetables, fruits, essential fruits, fresh water and other essentials. Shri Pakki Ramesh Patnaik, Rajam Youth Secretary, PRO Shri Ananthapatnaikuni Srinu, Shri Seshagiri of Rajam Navya Nagar and Shri Vandrangi Krishadas of Dolapetta stepped forward to help. Some more will join the team.

 

It was also decided to help those who were struggling financially due to corona through the community members Shri Seshagiri Rao, Shri LIC Srinivas, Shri Vandrangi Srinivasa Chakravarthy, Smt Bhuvaneswari Devi, Shri Pakki Srinivasa Rao. Their support will help to cover the Daily needs, vegetables and medicines to families who are suffering from disease.

 

The team will also help those who have financial means but cannot get goods. The team will act in such a way that if they pay, they will be provided with what they want immediately.

 

Those who want to be helped by this team can either contact 6281298741 (Vice president and Amrutha Kalasham Convenor Shri Pakki Nagendra Rao) or 9588278082 (Secretary Shri Locherla Ganapathi).


[Submitted by Bharat Vikas]

Wednesday 21 April 2021

Rajam Sistakaranams release newsletter

21 Apr 2021  |  News - Rajam  |   0
  None
RSK_News_1.png
The first issue of "Rajam Sistakaranam" was released today.

The first issue of "Rajam Sistakaranam" was released on April 21, 2021 in a PDF form. The issue, which is in Telugu, covered information about renovation of their building in Rajam, their various welfare prgrammes, and listing of their office bearers.

 

Click here to read the newsletter.