About Sistakaranam Ikyavedika

SI 2

NewsFacebook

Sistakaranam Ikyavedika

Mission: To unite the Sistakaranams around the globe and provide them a platform of belongingness, oneness and mutual cooperation.

 

A bunch of enthusiasts from the Sistakaranam community, some of them fairly tech-savvy, came together in an attempt at bringing Community & Technology together.

 

Sistakaranam Ikyavedika is a platform floated by the team. As the name suggests, Sistakaranam Ikyavedika is not an association, but a platform that strives to bring together all Sistakaranams wherever they are. We work with various associations and special interest groups that are geographically spread out, through various initiatives on this platform such as a common newsletter, this website, skills development programs, matrimonial listings, business listings and so on.

 

The Ikyavedika Digital Team conducts weekly meetings on Saturdays to discuss all activities. Every meeting is preceded by the circulation of an Agenda and followed by a Minutes of Meeting. The MoMs can be found here on this website.

 

Ikyavedika Team

 

ఐక్యవేదిక డిజిటల్ టీం మన కమ్యూనిటీ కి చెందిన ఔత్సాహికుల సమూహం, వీరు కమ్యూనిటీ & టెక్నాలజీని ఒక చోటికి తీసుకొచ్చే ప్రయత్నంలో కలిసి వచ్చారు.

 

శిష్టకరణం ఐక్యవేదిక ఈ జట్టు రూపొందించిన ఒక వేదిక.పేరు సూచించినట్లుగా, శిష్టకరణం ఐక్యవేదిక ఒక సంఘం కాదు. ఇది శిష్టకరణాలవారు వారు ఎక్కడ ఉన్నా ఒక చోట కు తీసుకురావటానికి కృషి చేసే వేదిక. భౌగోళికంగా విస్తరించిన వివిధ అసోసియేషన్ లు మరియు ప్రత్యేక ఆసక్తి గ్రూపుల సహకారంతో ఈ వేదికపై వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. ఉదాహరణకి ఒక వార్తాలేఖ, ఈ వెబ్ సైట్, నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు, వివాహ వేదిక, బిజినెస్ లిస్టింగ్ లు వంటివి ఐక్యవేదిక ద్వారా నిర్వహించడం జరుగుతోంది.

 

అన్ని కార్యకలాపాలగురించి చర్చించడం కొరకు టీమ్ శనివారం నాడు సమావేశాలను నిర్వహిస్తుంది. ప్రతి సమావేశం ముందు ఎజెండా మరియు తరువాత మినిట్స్ ఆఫ్ మీటింగ్ పంచుకోవడం జరుగుతోంది. ఈ వెబ్ సైట్ లో MoMలను ఇక్కడ చూడవచ్చు.




0/5 : Not rated

  • 22 Feb 2024
    Posted by OOOO

    SSFSDFS

    1 0
  • 19 Nov 2022
    Posted by Vandrangi srinivasarao

    I am patnaik

    1 0
  • 06 Jun 2023
    Posted by Vandrangi srinivasarao

    Hai ramba surname patnaik

    1 0
  • 21 Jun 2021

    Respected Team
    So many surnames are Missing please add GUDIVADA, GALAVILLI, NELLAYYAVALASA. Please look into this

    1 0
  • 13 Apr 2021
    Posted by Santosh behara9251

    Alluvada ,GALAVILLI,nellayyavalasa ఇంకా చాలా మిస్ అయ్యాయి surnames

    1 0
  • 13 Apr 2021

    Thank you for the feedback, sir. Surnames and Gotrams are something that we "copied" from some other resources that we could lay our hands on. No real research has been done on that by our team.

    Please let us know if you have some expertise/information in this area, and would like to contribute to the website. You can reach me at naraharinath@hotmail.com

    1 0