Friday 25 February 2022
11_1646683881_0_------.jpg

ట్రస్ట్ బోర్డు సబ్యులకు కలం స్నేహితుల సన్మానం

ట్రస్ట్ బోర్డు సబ్యులకు కలం స్నేహితుల సన్మానం
Monday 06 December 2021
11_1640196037_0_------.jpg

కలంస్నేహితులుగ్రూప్ లో ఉన్న 6గురు సభ్యుల అపూర్వ కలయిక

గజపతి నగరంలో కలంస్నేహితులుగ్రూప్ లో ఉన్న 6గురు సభ్యుల అపూర్వ కలయిక
Sunday 05 December 2021
Sunday 21 November 2021
11_1640200862_0_------.jpg

విశాఖసాహితి మరియు సహృదయసాహితి సంస్థల ఆధ్వర్యంలో కవిసమ్మేళనం

విశాఖపట్నం , పౌరగ్రంథాలయంలో ఈ రోజు 18-11-2021 గురువారంనాడు సాయంత్రం 6గం..
Monday 08 November 2021
11_1640201113_0_------.jpg

Sekharamantri Prabhakar felicitated ... శేఖరమంత్రి ప్రభాకర్ గారికి సన్మానం

Let us congratulate our sistakaranam famous poet Sri Sekharamantri Prabhakar garu on being felicitated by Visakha Sahiti during its golden jubilee celebrations held on 5-11-2021 at Visakhapatnam which was graced by Hon'ble Vice President Sri M Venkaiah Naidu garu.Congratulations.
Sunday 26 September 2021
Picture2.jpg

ఉషోదయ కాంతుల్ని వెదజల్లే ప్రభా'కిరణాలు'

అక్షరం ఎప్పుడూ తరగని ఒక జ్ఞాన సంపద.మస్తిష్కాన్ని ఆలోచన్లతో సుడి తిప్పి మేధోమథనం జరిపే విజ్ఞానగని.దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కవి శేఖరమంత్రి ప్రభాకర్ గారి "ప్రభాకిరణాలు".ఇవి సర్వకాల సార్వజనీకాలు.నీటి చెలమలోని ఊటలాగ తవ్విన కొద్దీ ఈ సుభాషితాలు బయటికొస్తూనే ఉంటాయి.అలా ఏర్చికూర్చి రాసిన 500 ఉషాకిరణాలివి.దీనికి మూలం జిజ్ఞాస.ఇలాంటి అన్వేషణలోంచి పుట్టుకొచ్చినవే ఈ అక్షరకాంతులు.వీటిని ఈ ' జ్ఞాన ప్రభాకరుడి' అక్షర పలుకుల్లోంచే తత్వవివేచనతో ఒడిసి పట్టుకుందాం."అంతరంగ ప్రక్షాళనమే/భక్తి/ఆత్మ సమర్పణయే/పూజ " అని అక్షరీకరించడం వెనుక నిర్మల నిశ్చల మనో నేత్రతపస్సు ఆధ్యాత్మిక,తాత్త్విక కోణాల్లోంచి బయటపడుతుంది.నిష్కల్మషమైన ఈ భక్తి భావన పూజ రూపంలో స్వచ్ఛమైన మనోదృష్టితో వ్యక్తమవుతుంది.
Wednesday 10 March 2021
1_1617973073_0_Women-.jpg

Women's Day Poetry Competition

Organizer: Sri Baliwada Sathyarao
Sunday 27 September 2020
Online-Kavi-Sammelan.jpg

Medley of over a 100 Poets

"Kalam Snehitulu" conduct Online Poetry Event