Welcome

Username or Email:

Password:




[ ]
[ ]
[ ]

SIGN UP

SignUp

If you are having trouble with signing up, or have any other issues, Please send an email to naraharinath@hotmail.com

Download Latest "Lekha"

Vivaha Vedika

Matrimony2

Job Postings

Jobs

Our Youtubers

Youtubers

Youth Portal

OIP

My Family Tree

Tree

Welcome to

SKIV Online

News

INS DEGA కి శ్రీదేవి విజ్ఞాన సంస్థ తరుపున సుమారు 2000 మొక్కలు

INS DEGA కి మా శ్రీదేవి విజ్ఞాన సంస్థ తరుపున సుమారు 2000 మొక్కలు ఒకేసారి ఇవ్వడమే కాకుండ వారి గ్రౌండ్లో స్వయంగా నాటడం వలనDEGA పర్యావరణం కోసం నేను చేస్తున్న సేవలకు అభినందనలు తెలిపి కమాండర్ నాకు ప్రశాంస అవార్డు అందించారు.
2_12_.jpg

శిష్టకరణ అసోసియేషన్ -భువనేశ్వర్ -ఒడిషా వారి వార్షికసర్వసభ్య సమావేశం

శిష్టకరణ అసోసియేషన్ - భువనేశ్వర్ -ఒడిషా వారి వార్షికసర్వసభ్య సమావేశం 19-5-2024 నాడు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
1_14_.jpg

విజయనగరం జిల్లా శిష్టకరణ సంఘం మరియు పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న గౌ. శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి గారు

02-3-2024 నాడు విజయనగరంపట్టణంలో విజయనగరం జిల్లా శిష్టకరణ సంఘం మరియు పట్టణ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న గౌ.
9_2.jpg

కొణతాలకు మద్దతు తెలిపిన శిష్టకరణ తెలుగు దేశం సాధికార సమితి సంఘ నాయకులు...

జనసేన,తెలుగుదేశం, బిజెపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి కొణతాల రామకృష్ణ గారిని అనకాపల్లి లోని పార్టీ కార్యాలయంలో స్టేట్ తెలుగు దేశం శిష్ట కరణ సాధికార సమితి నాయకులు శ్రీ అక్కు మహంతి రాజా గారు, అనకాపల్లి జిల్లా కన్వీనర్జక్కువ వెంకట గోపీనాథ రావు పట్నాయక్ , గారు మరియు సంఘం నాయకులు కలసి మద్దతు తెలియజేసారు , రామకృష్ణ గారికి రాబోయే ఎన్నికల్లో విజయానికి కృషి చేస్తామని తెలిపారు
8_7.jpg

ఆక్వా కల్చర్ పై యువతకు శిక్షణా కార్యక్రమం

ఆక్వా కల్చర్ పై యువతకు శిక్షణా కార్యక్రమం ప్రారంభం చోడవరం ( ప్రెస్ నోట్ ) 18 03 2024
7_4.jpg

అంతర్జాతీయ జలదినోత్సవం

22-3-2024 నాడు అంతర్జాతీయ జలదినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని ఇండియన్ సొసైటీ ఫర్ కల్చరల్ కోపరేషన్ అండ్ ఫ్రెండ్ షిప్ (ISCUF) సంస్థ ఆధ్వర్యంలో విశాఖపట్నం పట్టణంలో జీవియమ్ సి గాంధీ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శిష్టకరణసంఘం అధ్యక్షులు శ్రీ పోలుమహంతి ఉమామహేశ్వరరావు గారు పాల్గొని నీటియొక్క ఆవశ్యకత, జనసాంద్రత ఎక్కువవడంవలన భూమిలో నీటిశాతం తగ్గి భవిష్యత్తులో మానవమనుగడకు పెనుముప్పు వచ్చేవిధంగా ఉందని ,ఇప్పటినుండే నీటిని పొదుపుగా వాడి, ప్రతీ జీవికీ అత్యవసరమైన నీటి పరిరక్షణకు స్వచ్ఛందసంస్థలంతా నడుంకట్టాలని పిలుపునిచ్చారు.
5_4.jpg

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిసి కులాల సమాఖ్య సంక్షేమసంఘం విశాఖపట్నంజిల్లా సెక్రటరీగా నియమితులైన శ్రీ పొట్నూరు నరసింహమూర్తి పట్నాయక్ గారు

విశాఖపట్నం వాస్తవ్యులు, ఆలిండియా శిష్టకరణసంఘం కార్యవర్గసభ్యులు, విశాఖపట్నంజిల్లా శిష్టకరణసంఘం ఉపాధ్యక్షులు, విశాఖశిష్టకరణసంఘం-కంచరపాలెం ఉపాధ్యక్షులయిన శ్రీ పొట్నూరు నరసింహమూర్తి పట్నాయక్ గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బి సి కులాల సమాఖ్య సంక్షేమసంఘం (రి.నెం 381/2015) విశాఖపట్నంజిల్లా సెక్రటరీగా 7-1-2024 నాడు నియమితులైనందుకు అభినందనలు తెలియజేద్దాం.
4_9.jpg

రక్తదాన శిబిరం

మదర్ తెరిసా సేవా సంఘం & బ్లడ్ డోనర్స్ క్లబ్ మరియు మదర్ తెరిసా కిడ్స్ స్కూల్ సంయుక్తంగా, అయ్యన్నపేట జంక్షన్ లో ఉన్న "మదర్ తెరిసా కిడ్స్ స్కూల్ లో" విజయనగరం "ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ" వారి సౌజన్యంతో స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.

Articles