Thursday 17 November 2022
12.jpg

అశేష జనవాహిని మధ్య వేడుకగా జరిగిన హైదరాబాద్ శిష్టకరణం సంక్షేమ సంఘం వన సమారాధనలో పాల్గొన్న అవిలాల శ్రీధర్

అశేష జనవాహిని మధ్య వేడుకగా జరిగిన హైదరాబాద్ శిష్టకరణం సంక్షేమ సంఘం వన సమారాధనలో పాల్గొన్న అవిలాల శ్రీధర్
Monday 10 October 2022
3_2.jpeg.jpg

బడుగు, బలహీన వర్గాలకు చేయుత ...తెలంగాణ శిష్టీకరణ అసోసియేషన్

శిష కరణం వెల్ఫేర్ అసోసియేట్ హైదరాబాద్, సహాయ సహకారాలతో -మన కులంలో భడుగు వర్గము కి చెందిన డబ్బీరు నర్సింగరావు హైదరాబాద్ కు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఆసరా పెన్సన్ కార్డు EC- MEMBER కొట్టకి రోషన్ ద్వారా లభించినందుకు ప్రెసిడెంట్ శ్రీమతి డబ్బీరు రమా కృష్ణారావు శిష్టికరణం తో అల్ ఇండియా శిష్టికరణం 'ప్రెసిడెంట్ గౌ డబ్బీరు వెంకట కృష్ణారావు శిష్టికరణం ధన్యవాదములు తెలుపుతూ అట్టడుగు వర్గాలకు ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు దశా బ్ద కాలంలో నిర్వహించింది, ఇకముందు నిర్వహిస్తుంది అని భరోసా ఇచ్చారు.
Saturday 08 October 2022
3_1.jpeg.jpg

4-10-2022 నాడు బతుకమ్మ పండగ ఘనంగా చేసుకున్నందుకు SWA-Hyd మహిళలకు అభినందనలు..

రంగురంగుల పూలను త్రికోణాకారంలో పేర్చి అలంకరించిన బతుకమ్మను చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడుతారు...
Sunday 02 October 2022
8.jpeg.jpg

28-09-2022 SWA కోర్ కమిటీ సమావేశం మియాపూర్ CVP శ్రీ S.V.Rao గారి ఇంటి వద్ద

28-09-2022 SWA కోర్ కమిటీ సమావేశం మియాపూర్ CVP శ్రీ S.V.Rao గారి ఇంటి వద్ద జరిగినది.....
Monday 29 August 2022
11_1662472305_0_------.jpg

శిష్ట కరణం సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక.

శిష్ట కరణం సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక.
Monday 25 July 2022
SWA.png

SWA Executive Committee Elections anounced

Telangana State Sishtha Karanam (SWA) State Working Committee meeting was held on 24.07.2022, Sunday.
Monday 04 April 2022
11_1649019654_0_------.jpg

హైదరాబాద్ సంఘం ఉగాది సంబరాలు - హాజరైన వకుళాభరణం

శిష్ట కరణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఉగాది సంబరాలు- హాజరైన తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ శ్రీ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు గారు...వేడుకగా కవి సమ్మేళనం, పంచాంగ శ్రవణం
Monday 22 November 2021
11_1640198031_0_------.jpg

హైదరాబాద్_శిష్ఠకరణ_సంక్షేమ సంఘం కార్తీక సమారాధన

ఈ దృశయ్యాన్ని తిలకించండి అపురూపమైనా అద్భుత కలయిక హైదరాబాద్_శిష్ఠకరణ_సంక్షేమ సంఘం కార్తీక సమారాధన #దశమ_వార్షికోత్సవ వేడుకలు.