Friday 26 April 2024
2_12_.jpg

శిష్టకరణ అసోసియేషన్ -భువనేశ్వర్ -ఒడిషా వారి వార్షికసర్వసభ్య సమావేశం

శిష్టకరణ అసోసియేషన్ - భువనేశ్వర్ -ఒడిషా వారి వార్షికసర్వసభ్య సమావేశం 19-5-2024 నాడు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
Sunday 31 March 2024
11_1.jpg

శ్రీకాకుళం శిష్టకరణ సామాజిక భవనo ప్రారంభోత్సవం

శిష్టకరణ సామాజిక భవనoప్రారంభోత్సవం....శిష్టకరణ పేదలకు ఆశకిరణం కావాలితేది 03.03..2024...
8_7.jpg

శ్రీకాకుళం శిష్టకరణసామాజికభవనం గురించి 50000/- రూపాయలవిలువైన స్టీలు కుర్చీలను అందజేసిన వితరణశీలి మన శ్రీ ఆరికతోటకనకరాజుగారు మరియు శ్రీమతిడాక్టర్ ఉమా దంపతులు.

శ్రీకాకుళం శిష్టకరణసామాజికభవనం గురించి 50000/- రూపాయలవిలువైన స్టీలు కుర్చీలను అందజేసిన వితరణశీలి మన శ్రీ ఆరికతోటకనకరాజుగారు మరియు శ్రీమతిడాక్టర్ ఉమా దంపతులు.
Thursday 18 January 2024
14.jpg

రాజమండ్రిలో జరిగిన తెలుగుమహాసభలలో కవితాగానంచేసి మన్ననలు పొందిన కవి, సాహితీవేత్త, కోటబోమ్మాళి వాస్తవ్యులయిన డాక్టర్ డబ్బీరు గోవిందరావు గారు

5-1-2024 మరియు 6-1-2024 తేదీలలో రాజమండ్రిలో జరిగిన తెలుగుమహాసభలలో కవితాగానంచేసి మన్ననలు పొందిన మన తెలుగు భాషా కోవిదుడు, శిష్టకరణప్రముఖ కవి,సాహితీవేత్త, ప్రధానోపాధ్యాయుడు కోటబోమ్మాళి వాస్తవ్యులయిన డాక్టర్ డబ్బీరు గోవిందరావు గారు.
13.jpg

విశాఖపట్నంలో గౌరవ రాజ్యసభ సభ్యులు, బిజెపి ఓబిసిమోర్చా జాతీయ అధ్యక్షులు డా.కె లక్ష్మణ్ గారికి శిష్టకరణఆత్మీయసమ్మేళనసభలో ఘనసన్మానం

7-1-2024 ఆదివారం నాడు ఉదయం విశాఖపట్నం రైల్వే న్యూకోలనీలోని సుబ్బలక్ష్మికళ్యాణమండపంలో జరిగిన శిష్టకరణ ఆత్మీయసమ్మేళనంలో గౌరవ రాజ్యసభ సభ్యులు,బిజేపి ఓబిసిమోర్చా జాతీయఅధ్యక్షులు డా.
6_2_.jpg

శ్రీ దామా సుబ్బారావు గారిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శిష్ట కరణం సంఘం ఉపాధ్యక్షులు. శేఖరమంత్రి శ్రీనివాసరావు గారు

నూతన సంవత్సర సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా ఉపాధ్యక్షులు మరియు 86వ వార్డు ఇంచార్జ్ గౌరవనీయులు శ్రీ దామా సుబ్బారావు గారిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శిష్ట కరణం సంఘం ఉపాధ్యక్షులు.
5_3_.jpg

ఆనందోత్సాహాలతో ఘనంగా జరిగిన పిక్నిక్ -టీమ్ ఢిల్లీ శిష్టకరణం వారికి అభినందనలు

17-12-2023 ఆదివారంనాడు దేశరాజధాని ఢిల్లీ లోని తల్కటోరా గార్డెన్స్ వేదికగా ఢిల్లీ మరియు యన్ సి ఆర్ ప్రాంత వాసులయిన శిష్టకరణాల మెగా పిక్నిక్ సంబరంగా జరిగింది..సుమారు 120 మందికి పైగాహాజరయిన ఈ పిక్నిక్ ఆద్యంతమూ ఆనందోత్సాహాలతో వేడుకగా జరిగింది.నిరుడు 130 మంది హాజరవగా ఈ సంవత్సరం 150 వస్తారనుకున్నా 120 మందే రావడం నిర్వాహకులను నిరాశపరిచింది..150 మందికి ఏర్పాట్లు చేయడంజరిగింది.
3_10.jpg

శ్రీమతి దువ్వాడ వాణి గారిని దుశ్శాలువతో సత్కరించి శిష్టకరణాలందరితరఫున నూతనవర్ష శుభాకాంక్షలు తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ శిష్టకరణసంఘం అధ్యక్షులు

నూతనసంవత్సర ప్రారంభ శుభసందర్భంగా 01-01-2024 నాడు శ్రీమతి దువ్వాడ వాణి (వైఫాఫ్ శ్రీ దువ్వాడ శ్రీనివాస్ ) గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాన్నందించి, దుశ్శాలువతో సత్కరించి శిష్టకరణాలందరితరఫున నూతనవర్ష శుభాకాంక్షలు తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ శిష్టకరణసంఘం అధ్యక్షులు శ్రీ పోలుమహంతి ఉమామహేశ్వరరావు గారు.
1._.jpg

నూతనసంవత్సర కేలండర్లను ఆవిష్కరన

శ్రీకాకుళం పట్టణంలోని ప్రముఖులు గౌరవ పార్లమెంటుసభ్యులు శ్రీ కింజరాపురామ్మోహన్ నాయుడుగారిని, గౌరవ రెవెన్యూశాఖ మంత్రివర్యులు శ్రీ ధర్మానప్రసాదరావుగారిని అలాగే మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి గుండ లక్ష్మీదేవి గారిని కలిసి 31-12-2023 నాడు మన శిష్టకరణ బిసిప్రదాత కీ.శే ఏవిజగన్నాధరావు పట్నాయక్ గారి గుర్తుగా వేసిన 2024 నూతనసంవత్సర కేలండర్లను మన ఆలిండియాశిష్టకరణసంఘం ప్రధానకార్యదర్శి శ్రీ ఆగూరు నాగార్జున గారు పంపించగా ఆవిష్కరించి అందజేసిన ఆంధ్రప్రదేశ్ శిష్టకరణసంఘం అధ్యక్షులు శ్రీ పోలుమహంతి ఉమామహేశ్వరరావు గారు, శ్రీ డబ్బీరు శ్రీనివాసరావుగారు శ్రీకాకుళం జిల్లా మరియు పట్టణ శిష్టకరణసంఘాల ప్రతినిధులు.