Sunday 08 January 2023
1_5.jpg

గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ జి వి యల్ నరసింహారావుగారిని కలిసి ఓబిసి కోరుతూ విన్నవించుకున్న శిష్టకరణనేతలు

ఈ రోజు 28-12-2022 నాడు సాయంత్రం ఐదుగంటలకు గౌరవ రాజ్యసభసభ్యులు శ్రీ జి వి యల్ నరసింహారావుగారిని వారి పార్టీకార్యాలయంలో శిష్టకరణసంఘనేతలు కలిసి శిష్టకరణాలను ఓబీసీలో చేర్చమని వినతిపత్రం ఇచ్చారు.
Friday 02 December 2022
2_3.jpg

ఘనంగా జరిగిన శిష్టకరణ ఓబిసి సాధన సభ

ఘనంగా జరిగిన శిష్టకరణ ఓబిసి సాధన సభ 30-11-2022 సాయంత్రం 3-30గ.కు విశాఖపట్నం ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ బాంకెట్ హాల్ వేదికగా ఆంధ్రప్రదేశి శిష్టకరణసంఘం వారి ఆధ్వర్యంలో జాతీయశిష్టకరణ ఓబిసి సాధనసమితి వారి ఆత్మీయ సమావేశంజరిగినది.
Sunday 03 April 2022

శ్రీ కొట్టక్కి రమేష్ కుమార్ పట్నాయిక్ గారికి స్నేహాంజలి వారి సన్మానం

ఈరోజు 3-4-2022 నాడు విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీ లో జరిగిన ఒక కార్యక్రమంలో మన శిష్టకరణ ప్రముఖ గాయకులు మరియు ఉపాధ్యాయులు అయిన శ్రీ కొట్టక్కి రమేష్ కుమార్ పట్నాయిక్ గారికి స్నేహాంజలి ఆర్ట్స్ అసోసియేషన్ వారు వారి 31 వ వార్షికోత్సవం సందర్భంగా ఘనంగా సన్మానించారు.