Sunday 25 February 2024
5_4_.jpg

శ్రీ పూసపాటి అశోక గజపతిరాజు గారిని మరియు శ్రీమతి మీసాల గీత గారిని మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర శిష్టకరణ సాధికార సమితి కన్వీనర్ ఆక్కు మహంతి రాజా గారు

మాజీ కేంద్ర మంత్రివర్యులు శ్రీ పూసపాటి అశోక గజపతిరాజు గారిని మరియు విజయనగరం మాజీ శాసనసభ్యులు శ్రీమతి మీసాల గీత గారిని విజయనగరంలో మర్యాదపూర్వకంగా కలిసిన .......రాష్ట్ర శిష్టకరణ సాధికార సమితి కన్వీనర్ ఆక్కు మహంతి రాజా గారు..బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా విజయనగరం నియోజవర్గం పరిధిలోని శిష్టకరణ కుల బంధువులు ఇంటింటికి తిరుగుతూ భవిష్యత్తులో టిడిపి అధికారంలోకి వస్తేనే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని.చంద్రబాబు గారు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు వారికి వివరిస్తూ ఈ కార్యక్రమం సాగింది.ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా శిష్టకరణ అధ్యక్షులు ఎంపీ గౌరీశ్వరరావు గారు.
4_9.jpg

AISKA ,INDIA TEAM & IKYAVEDHIKA member's ATTENDED NAGUMANTRI MAHESHWAR'S NEECE MARRIAGE RECEPTION AT HYDERABAD.

AISKA ,INDIA TEAM & IKYAVEDHIKA member's ATTENDED NAGUMANTRI MAHESHWAR'S (recently selected as treasure AISKA)NEECE MARRIAGE RECEPTION AT HYDERABAD.
Tuesday 30 January 2024
6_3_.jpg

గ్రామీణప్రాంతాలలో గ్రంధాలయాల ఏర్పాటుకు కంకణంకట్టుకుని ఎన్నో గ్రంధాలు సేకరించి గ్రంధాలయాలు ఏర్పాటుచేసిన మన శిష్టకరణం సాహితీవేత్త - డా. డబ్బీరు గోవిందరావు మాస్టరు గారు

శ్రీకాకుళంజిల్లా కోటబొమ్మాళి జిల్లాపరిషత్ హైస్కూలు హెడ్ మాస్టరుగా పనిచేస్తున్న మన శిష్టకరణం సాహితీవేత్త,గాయకులు,గేయరచయిత,కవులు అయిన డా.
Thursday 18 January 2024
Monday 18 December 2023
10_.jpg

గాజువాక శిష్టికరణ కార్తీక వన సమారాధన - విశాఖపట్నం

గాజువాక శిష్టికరణ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు కే గౌరీ ప్రసాద్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఏరియాలో గల పాత కనితి శివాలయములో జరిగిన వనసమారాధనలో భాగంగా మెడికల్ క్యాంపునకు వచ్చిన సామాజిక ప్రజా వైద్యులు - డాక్టర్ కుప్పిలి సురేష్ బాబు,శ్రావణి అక్కడికి వచ్చిన వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి తగిన సూచనలు సలహాలు ఇచ్చారు.
Friday 20 October 2023
10.jpg

రాయపూర్ వాస్తవ్యులు మన శిష్టకరణ కవులు అయిన శ్రీ డబ్బీరు ప్రభాకర్ గారు జాతీయ ఉపాధ్యాయకవితాసంకలనం గురుబ్రహ్మ పుస్తకంలో చోటుచేసుకున్నందుకు ప్రశంసాపత్రము

రాయపూర్ వాస్తవ్యులు మన శిష్టకరణ కవులు అయిన శ్రీ డబ్బీరు ప్రభాకర్ గారు 15-10-2023 నాడు బొబ్బిలి పట్టణంలోని కళాభారతి ఆడిటోరియంలో రచనాసమాఖ్య, బొబ్బిలి వారి ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో వారు రాసిన కవిత నా గురువంటే జాతీయ ఉపాధ్యాయకవితాసంకలనం గురుబ్రహ్మ పుస్తకంలో చోటుచేసుకున్నందుకు ప్రశంసాపత్రము ను బొబ్బిలిరాజాగారిచేతులమీదుగా అందుకున్నారు.

ఇసుక కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ 5,000 కంటే ఎక్కువ నిమ్మకాయలను ఉపయోగించి దుర్గామాత శిల్పా0

ఇసుక కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ 5,000 కంటే ఎక్కువ నిమ్మకాయలను ఉపయోగించి దుర్గామాత యొక్క ఇసుక శిల్పాన్ని రూపొందించారు.
7_2_.jpg

కులగణన

శిష్టకరణ బంధువులందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేయాలని సంకల్పించింది ఇది నిజంగా శుభ సూచికం మన శిష్టకరణ సామాజిక వర్గం లో ఎంత జనాభా ఉన్నారో తెలుస్తుంది ఇది మన సామాజిక వర్గానికి ప్రభుత్వం అందించాల్సి సంక్షేమ పథకాలకు అదే విధంగా మనం ప్రభుత్వానికి అడగాల్సినవి రాజకీయ పార్టీలవారీ పదవులు పొందడానికి చాలా ఉపయోగపడతాయి.నవంబర్ 15 నుండి ప్రారంభమయ్యే ఈ ప్రక్రియలో అందరూ పాల్గొని పూర్తి వివరాలు అందించాలి మరీ ముఖ్యంగా మన సామాజిక వర్గం పేరు శిష్టకరణం ఇది ఖచ్చితంగా ఇలాగే నమోదు చేయించాలి.మనలో చాలమంది ఇప్పటికీ మీ కులం పేరు ఏమిటి అనగానే పట్నాయిక్ అనో కరణాలం అనో శిష్టి కరణాలం అనో చిట్టి కరణాలం అనో ప్రాంతాల వారి చెప్తుంటారు అలా కాకుండా స్పష్టంగా శిష్టకరణం అని నమోదు చేయించాలిఈ విషయంలో కుటుంబాలకు అతి సన్నిహితంగా ఉండే బ్రాంచీల అద్యక్ష కార్యదర్శి మరియు కార్యవర్గాలు చొరవతీసుకొని సంపూర్ణ నమోదుకు ప్రయత్నించాలని మనవిగొడబ గౌరీ ప్రభాకర్ దాస్అధ్యక్షులు, విశాఖపట్నం జిల్లా శిష్టకరణం అసోసియేషన్
Monday 05 June 2023
11.jpg

"IKYAVEDHIKA" Member & face book indroducer to our community * AMPALAM RAJESH* a techi from Kharagpur, West Bengal met some core members

"IKYAVEDHIKA" Member & face book indroducer to our community * AMPALAM RAJESH* a techi from Kharagpur, West Bengal met some core members SHEKARMANTRI NARAHARI, MANTRI NARSIMHARAO & D.
Saturday 15 April 2023
3_6.jpg

చిత్తూరు పట్టణం నందు ఆదివారం పదవ తరగతి పరీక్ష వ్రాయబోవు కరణం విద్యార్థుల కు పరీక్షా సామాగ్రి అందజేసిన కరణం శిష్టకరణం ఐక్యవేదిక టీం

కరణం శిష్టకరణం ఐక్యవేదిక చిత్తూరు పట్టణము తపోవనం నందు వెలసి ఉన్న శ్రీ శ్రీ పరమేశ్వర స్వామి వారికి పూజలు జరిపి కరణం నిరంజన్ బాబు ఆధ్వర్యంలో, పదవ తరగతి పరీక్ష వ్రాయబోవు విద్యార్థినీ విద్యార్థులకు పరీక్షా సామాగ్రి అందజేశారు.