Kalam Snehitulu

Kalam Snehitulu Logo Small

News

Kalam Snehitulu

కలం స్నేహితులు

Through the Kalam Snehitulu group, along with the Literary Symposiums on every Sunday, various programs promoting arts are being conducted. Speaking on the subject, Picture Poetry, Video Poetry, Audio Poetry, Contextual Poetry, "Kala Kadambam", Teenage "Hungama", "Bala Vikasam", Poetry Recitation are some of the events being conducted. Members participate from the state, national and international level, resulting in unearthing the talents of many artists, which is the very purpose of the formation of Kalam Snehitulu group.

 

కలం స్నేహితుల గ్రూప్ ద్వారా ప్రతి ఆదివారం సాహిత్య సమ్మేళనం తోపాటు కళలను ప్రోత్సహిస్తూ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు చిత్ర కవితలు వీడియో కవితలు ఆడియో కవితలు సందర్భ కవితలు కళా కదంబం టీనేజ్ హంగామా బాలవికాసం పద్య పఠనం మొదలగు కార్యక్రమాలు ప్రతి ఆదివారం నిర్వహిస్తున్నారు. సభ్యులందరూ రాష్ట్ర జాతీయం అంతర్జాతీయ స్థాయిలో పాల్గొంటున్నారని ఇలా చేయడం వలన ఎందరో కళాకారులలో ఉన్న టాలెంట్ ను వెలికితీయడం జరుగుతుందని అందుకోసమే కలం స్నేహితుల గ్రూపు ఏర్పడిందని నిర్వాహకులు తెలిపారు